వార్తలకు తిరిగి వెళ్లండి

డేవిస్ కప్ జూనియర్ ఫైనల్స్‌కు భారత జట్టును ఏఐటీఏ ప్రకటించింది. హృతిక్ కటకం, రిభవ్ సరోహా, తవిష్ పహ్వా జట్టులో చోటు దక్కించుకున్నారు. నవంబర్ 2 నుంచి 8 వరకు ఈజిప్టులోని కైరోలో టోర్నీ జరగనుంది.
16 ఏళ్లలోపు ఆటగాళ్ల కోసం జరిగే ఈ టోర్నీ తొలిసారి ఆఫ్రికాలో నిర్వహించనున్నారు. మొత్తం 16 జట్లు పోటీపడనున్నాయి. రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న అమెరికా.. ఈసారి కూడా టైటిల్ బరిలో ఉంది.
Comments
Loading comments...

