Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌ పతకాల బోణీ

దివ్య శ్రీ Jul 25, 2026 7:14 AM అల్ ఇండియా about 3 hours ago
కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌ పతకాల బోణీ - Udayam Digital
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో పారా పవర్‌లిఫ్టింగ్‌ హెవీవెయిట్ విభాగంలో ఝండు కుమార్ కాంస్య పతకం సాధించి భారత్‌కు తొలి పతకాన్ని అందించారు. గ్రూప్-బిలో పోటీపడిన ఆయన 190 కేజీల బరువు ఎత్తి ఈ అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. కష్టాలను ఎదురించి దేశానికి కీర్తి తెచ్చిన ఆయనపై సర్వత్రా అభినందనల వెల్లువ కురుస్తోంది.

Comments

G
Loading comments...