Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వేపై భారత్ ఘనవిజయం: టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్

ధీరజ్ రెడ్డి Jul 27, 2026 10:56 AM అల్ ఇండియా క్రీడలు
జింబాబ్వేపై భారత్ ఘనవిజయం: టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ - Udayam Digital
హరారే వేదికగా జరిగిన ఆఖరి టీ20లో జింబాబ్వేపై 35 పరుగుల తేడాతో గెలిచిన భారత్, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 192 పరుగులు చేయగా, జింబాబ్వే 157 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.

Comments

G
Loading comments...