వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌లో జరిగే 2027 సౌత్ ఏషియన్ గేమ్స్‌లో భారత్ పాల్గొనే అంశంపై క్రీడా విధానాలు, అంతర్జాతీయ క్రీడా సంస్థల మార్గదర్శకాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని విదేశాంగ శాఖ తెలిపింది. క్రీడాకారుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని రణధీర్ జైస్వాల్ చెప్పారు.
ద్వైపాక్షిక క్రీడా పోటీలకు భారత్ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, బహుళపక్ష టోర్నీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులకు అనుమతి ఉంది.
Comments
Loading comments...

