Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటమి.. జస్ట్ మిస్

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 9:52 AM జాతీయంక్రీడలు
ఓటమి.. జస్ట్ మిస్ - Udayam
జూనియర్‌ ఆసియాకప్‌ హాకీలో జపాన్‌తో భారత్‌ 3-3తో డ్రా చేసుకుంది. ఆఖరి నిమిషంలో కెప్టెన్‌ అన్మోల్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో ఓటమి తప్పింది. తొలి మ్యాచ్‌లో ఇండోనేసియాపై భారత్‌ 14-0తో గెలిచింది. మహిళల జూనియర్‌ ఆసియాకప్‌లో భారత్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మలేసియాను 11-1తో చిత్తు చేసి, పూజ సాహో, పూర్ణిమ యాదవ్‌, గీత యాదవ్‌, సనిక మానె రెండేసి గోల్స్‌ చేశారు.

Comments

G
Loading comments...