వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మశాల వేదికగా నేడు జరగనున్న భారత్-అఫ్గానిస్థాన్ తొలి వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలే అవకాశం 49 శాతం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మ్యాచ్ ప్రారంభ సమయంలో వర్షం పడితే టాస్ ఆలస్యమవ్వడమే కాకుండా, ఓవర్లను కుదించే అవకాశం ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో అంతరాయం కలిగినా, సాయంత్రం నుంచి వాతావరణం మెరుగుపడి మ్యాచ్ సాఫీగా సాగే అవకాశం ఉంది.
Comments
Loading comments...

