Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పతకాలతో భారత్‌ దూసుకెళ్తూ

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 28, 2026 8:05 AM జాతీయంక్రీడలు
పతకాలతో భారత్‌ దూసుకెళ్తూ - Udayam
గ్లాస్కో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ మరో నాలుగు పతకాలు సాధించి మొత్తం పతకాల సంఖ్యను 10కు చేర్చింది. వల్లూరు అజయ్‌బాబు, సర్వేశ్‌ కుషారే రజతాలు గెలవగా శర్మిలా ధంకర్‌ స్వర్ణం అందుకుంది. పారా అథ్లెటిక్స్‌లో శిల్ప కాంస్య పతకం సాధించింది. ఐదు రోజుల ముగింపుకు భారత్‌ రెండు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్యాలతో మొత్తం 10 పతకాలతో పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

Comments

G
Loading comments...