Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వతంత్ర భరద్వాజ్ అరెస్టు

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 7:17 AM జాతీయంGeneral
స్వతంత్ర భరద్వాజ్ అరెస్టు - Udayam
నీట్‌ పేపర్‌ లీకేజీ నిరసనలో విద్యార్థి తండ్రిపై దాడి చేసిన హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌ స్వతంత్ర భరద్వాజ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెర్‌లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. తప్పించుకున్నానని భరద్వాజ్ గొప్పలు చెప్పుకున్న వీడియో వైరల్ కావడంతో, సీజేపీ నేతలు ఆందోళన చేపట్టడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

Comments

G
Loading comments...