వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర వేడుకల్లో జెండా ఆవిష్కరించే మంత్రుల జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు విడుదల చేశారు. ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు.
భద్రాద్రి కొత్తగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హనుమకొండలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
Comments
Loading comments...

