వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ డోన్ డిఎస్పి శ్రీనివాసులు తీసుకున్నారు. ఈ అవార్డు గ్రహించినందుకు డోన్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖకు ఆయన అందిస్తున్న సేవలను అభినందించారు. పట్టణంలో ఉన్న ట్రాఫిక్ సమస్యలు శాంతి భద్రతల విషయంలో ఆయన చేసిన సేవలను ఆయన కొనియాడారు.
Comments
Loading comments...

