Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియా-ఎ జట్టులో హార్దిక్ పాండ్యా

Follow Udayam on Google
Sai Sep 09, 2026 4:03 PM జాతీయంక్రీడలు
ఇండియా-ఎ జట్టులో హార్దిక్ పాండ్యా - Udayam
ఆస్ట్రేలియా-ఎతో జరిగే వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యాను ఇండియా-ఎ జట్టులో బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే తుది జట్టులో ఆడేందుకు ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. పుదుచ్చేరిలో సెప్టెంబర్ 22 నుంచి రెండు మల్టీడే మ్యాచ్‌లు, అక్టోబర్ 6 నుంచి మూడు వన్డేలు జరగనున్నాయి. వన్డే జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా, దేవదత్ పడిక్కల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

Comments

G
Loading comments...