Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయగిరిలో ట్రాఫిక్ బేజార్

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 12:24 PM కోనసీమGeneral
ఉదయగిరిలో ట్రాఫిక్ బేజార్ - Udayam
ఉదయగిరిలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతోంది. పట్టణ విస్తీర్ణం పెరగకపోవడం, రహదారులు ఆక్రమణలకు గురికావడం, వాహనాల సంఖ్య పెరగడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలుచోట్ల ఎదురెదురుగా వాహనాలు వెళ్లేందుకు కూడా అవకాశం లేక ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడుతోంది. మెయిన్‌ బజార్‌, గండిపాలెం మార్గంలో సమస్య అధికంగా ఉందని పట్టణవాసులు తెలిపారు. పట్టణవాసులు రోడ్ల విస్తరణ చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరా

Comments

G
Loading comments...