వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలోని ‘టెలీ-మానస్’ కేంద్రానికి రోజుకు సుమారు 250 కాల్స్ వస్తున్నట్లు సమాచారం. వీటిలో 100కుపైగా రిలేషన్‌షిప్ సమస్యలకు సంబంధించినవే. ప్రేమలో మోసం, దంపతుల విభేదాలు, బ్లాక్‌మెయిల్, వేధింపులు, అక్రమ సంబంధాలపై బాధితులు ఫోన్ చేస్తున్నారు.
ఆందోళన, డిప్రెషన్‌తో ఇబ్బంది పడుతున్న వారు కౌన్సిలర్లను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. బంధాలు మానసిక బలాన్ని అందించేలా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

