Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యమానేరుకు పెరిగిన వరద ప్రవాహం

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 31, 2026 11:06 AM రాజన్న సిరిసిల్లGeneral
మధ్యమానేరుకు పెరిగిన వరద ప్రవాహం - Udayam
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, గాయత్రి పంపుహౌజ్ నుంచి ఎత్తిపోతలతో మధ్యమానేరు జలాశయానికి ఇన్‌ఫ్లో పెరిగింది. ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వలు పెరుగుతుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వరదకాలువ ద్వారా 12,600 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోంది. నీటి నిల్వలు పెరగడంతో ఆయకట్టు సాగు, భూగర్భ జలాలపై సానుకూల ప్రభావం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...