Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ రద్దు చేయండి - UTF

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 30, 2026 6:07 PM విజయనగరంGeneral
ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ రద్దు చేయండి - UTF - Udayam
ఇన్‌ సర్వీస్‌ టీచర్లకి టెట్‌ రద్దు చేయాలని యూటీఎఫ్‌ సీనియర్‌ నాయకుడు డి.రాము డిమాండ్ చేసారు. ఆదివారం విజయనగరంలో జరిగిన బైక్‌ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ దాదాపు 25 నుంచి 30 ఏళ్ల సర్వీస్‌ చేసి 55 సంవత్సరాలు పైబడిన ఉపాధ్యాయులు టెట్‌ పరీక్ష రాసి 60% మార్కులు తెచ్చు కోవడం సాధ్యం కాదన్నారు. ఈ మేరకు అందరికీ సమానంగా 40% శాతం మార్కులు ఉండే విధంగా మార్పు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...