Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ పూర్ణిమకు ఎందుకంత విశిష్టత?

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 8:15 AM జాతీయంGeneral
శ్రావణ పూర్ణిమకు ఎందుకంత విశిష్టత? - Udayam
శ్రావణ పూర్ణిమను ఆధ్యాత్మిక చింతన, శివారాధనకు విశిష్టమైన పర్వదినంగా భావిస్తారు. ఇదే రాఖీ పూర్ణిమగా సోదరుల క్షేమాన్ని కోరుతూ సోదరీమణులు రక్షాబంధనం కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. హయగ్రీవుడి అవతార తిథిగానూ దీనికి ప్రత్యేకత ఉంది. వేదాధ్యయన ఆరంభానికి, వేద శ్రవణానికి సముచితమైన రోజుగా భావిస్తూ ‘జంధ్యాల పూర్ణిమ’ను కూడా ఇదే రోజున ఆచరిస్తారు.

Comments

G
Loading comments...