Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెన్‌ఏఐతో భారత్‌లో ఉద్యోగాలపై ప్రభావం: గోల్డ్‌మన్ సాచ్స్

Follow Udayam Digital on Google
కిరణ్ కుమార్ Jul 30, 2026 11:44 AM అల్ ఇండియా జాతీయ
జెన్‌ఏఐతో భారత్‌లో ఉద్యోగాలపై ప్రభావం: గోల్డ్‌మన్ సాచ్స్ - Udayam Digital
భారత్‌లోని వ్యవసాయేతర ఉద్యోగాల్లో 8-12 శాతం వరకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్‌ఏఐ) ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక పేర్కొంది. హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, మీడియా, ఫైనాన్షియల్ రంగాల్లో 42-48 శాతం ఉద్యోగులకు జెన్‌ఏఐ పనిని సులభతరం చేయవచ్చని తెలిపింది. ఏఐ వల్ల టెలికం, కస్టమర్ కేర్, డేటా ఎంట్రీ వంటి రంగాల్లో ఎక్కువ ప్రభావం ఉండొచ్చని వెల్లడించింది.

Comments

G
Loading comments...