Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇమామ్‌ ఉల్‌ 'షో' చేశాడు: బ్రాడ్

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 11:41 AM జాతీయంక్రీడలు
ఇమామ్‌ ఉల్‌ 'షో' చేశాడు: బ్రాడ్ - Udayam
ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో ఇమామ్‌ ఉల్‌ హక్‌ గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగలేదు. అయితే గాయపడిన కాలికి టేప్‌ కట్టి వార్మప్‌ చేస్తూ కనిపించడంపై మాజీ ఇంగ్లాండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ స్పందించారు. ఇమామ్‌ ఇలా బహిరంగంగా వార్మప్‌ చేయడం కేవలం ‘షో’ కోసమేనని బ్రాడ్‌ విమర్శించారు. గాయం కారణంగా అతడు మిగతా మ్యాచ్‌కు దూరమయ్యాడు.

Comments

G
Loading comments...