Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లందు బస్టాండ్‌లో వ్యక్తి హల్‌చల్

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:19 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
 ఇల్లందు బస్టాండ్‌లో వ్యక్తి హల్‌చల్ - Udayam
ఇల్లందు బస్టాండ్‌లో ఓ వ్యక్తి అర్ధనగ్నంగా తిరుగుతూ హల్‌చల్‌ చేయడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సదరు వ్యక్తి గంజాయి మత్తులో ఉన్నాడని ప్రయాణికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు బస్టాండ్‌కు చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. ఇటీవల మద్యం మత్తులో ఓ వ్యక్తి బస్సు కింద పడి హల్‌చల్‌ చేసిన ఘటన మరువకముందే ఇది చోటుచేసుకుంది.

Comments

G
Loading comments...