వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం నెలవారీ సాధారణ తనిఖీలో భాగంగా పరిశీలించారు.
ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల భద్రతపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తనిఖీ రిజిస్టర్లలో సంతకాలు చేశారు. ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...


