వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం నగరంలోని పాత ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోడౌన్లను ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టర్ ఓ.ఆనంద్ మంగళవారం తనిఖీ చేశారు.
భద్రతా చర్యలు, లాగ్ బుక్‌లను తనిఖీ చేసి, తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో మాలోల పాల్గొన్నారు.
Comments
Loading comments...

