Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

IIT నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 11:32 AM తిరుపతిGeneral
IIT నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు - Udayam
తిరుపతి IITలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, కౌన్సిలర్, సెక్యూరిటీ ఆఫీసర్ తదితర 8 విభాగాల్లో మొత్తం 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 30. పూర్తి వివరాలకు www.iittp.ac.in/recruitment వెబ్‌సైట్‌ను చూడాలి.

Comments

G
Loading comments...