వార్తలకు తిరిగి వెళ్లండి

తపాలా సేవలపై ఫిర్యాదులు ఉంటే జిల్లా ప్రజలు ఈ నెల 8లోపు పోస్టు లేదా ఈ-మెయిల్ ద్వారా పంపాలని అనంతపురం డివిజన్ ఎస్పీ కె. అమర్నాథ్ శనివారం ప్రకటనలో తెలిపారు.
కవర్ పై ‘డాక్ అదాలత్, కె. అమర్నాథ్, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, అనంతపురం’ అని రాయాలన్నారు. 9న ఉదయం 10 గంటలకు డాక్ అదాలత్‌కు నేరుగా హాజరుకావచ్చన్నారు.
Comments
Loading comments...

