Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 7న కబడ్డీ సెలక్షన్స్

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 05, 2026 5:01 PM హైదరాబాద్General
ఈనెల 7న కబడ్డీ సెలక్షన్స్ - Udayam
హైదరాబాద్: కబడ్డీ జూనియర్ బాయ్స్, గర్ల్స్ సెలక్షన్స్ ఈనెల 7న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ తెలిపింది. ఆసక్తి, అర్హత ఉన్న క్రీడాకారులు సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి జరిగే సెలక్షన్స్‌కు హాజరుకావాలి. వివరాలకు 9849975555, 9959901708 నంబర్లను సంప్రదించాలని సూచించింది.

Comments

G
Loading comments...