వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి గుంటూరు జిల్లా జూనియర్ బాలురు, బాలికల సాఫ్ట్‌బాల్ సెలక్షన్స్ సెప్టెంబర్ 6న ఉదయం 9 గంటలకు రొంపిచర్ల గ్రౌండ్ లో నిర్వహించనున్నారు.
01-01-2009 తర్వాత జన్మించిన క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్, రెండు జిరాక్స్ కాపీలతో హాజరుకావాలి. ఎంపికైన వారు పుట్టపర్తిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. మరిన్ని వివరాలకు 9666723772 సంప్రదించాలన్నారు.
Comments
Loading comments...

