Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 24న గెస్ట్ లెక్చరర్ పోస్టులకు ఇంటర్వ్యూ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 21, 2026 9:21 PM నాగర్ కర్నూల్General
ఈనెల 24న గెస్ట్ లెక్చరర్ పోస్టులకు ఇంటర్వ్యూ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి ఈనెల 24న సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ గీతాంజలి తెలిపారు. పొలిటికల్ సైన్స్, తెలుగు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. PGతో పాటు PHD లేదా నెట్, సెట్ అర్హత వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Comments

G
Loading comments...