వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24 నుంచి ఆటో క్యాబ్ డ్రైవర్ల బంద్ కు BRTU జిల్లా జేఏసీ పిలుపునిచ్చింది
బందుకు సంబంధించిన పోస్టర్ తో పాటు ఆటో స్టిక్కర్ కు ఆవిష్కరించారు ఖమ్మం BRTU జిల్లా కార్యాలయంలో జరిగిన జేఏసీ సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు పగడాల నాగరాజు మాట్లాడుతూ ఆటో కార్మికులకు రూ.12 వేల జీవనభృతి చెల్లించాలన్నారు
Comments
Loading comments...

