Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 20న ఐటిఐ సీట్ల భర్తీకి మూడో విడత కౌన్సిలింగ్

Follow Udayam on Google
Mohammad Aug 18, 2026 9:30 AM అనంతపురంవినోదం
ఈనెల 20న ఐటిఐ సీట్ల భర్తీకి మూడో విడత కౌన్సిలింగ్ - Udayam
మిగిలిపోయిన ఐటిఐ సీట్ల భర్తీకి ఈనెల 20న మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాయపరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులు దరఖాస్తుతోపాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను జిల్లా బాలుర ఐటిఐ కళాశాలలో ఈనెల 19 లో వెరిఫికేషన్స్ చేయించుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని ఐటిఐ కళాశాలలో మిగిలిపోయిన సీట్లకు ఈ నెల 20న కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

Comments

G
Loading comments...