Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 14న అశ్వర్థంలో బహిరంగ వేలం పాట

Follow Udayam on Google
Mohammad Aug 12, 2026 4:19 PM అనంతపురంమార్కెట్
ఈనెల 14న అశ్వర్థంలో బహిరంగ వేలం పాట - Udayam
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని చిన్నపప్పూరు సమీపంలో వెలసిన అశ్వర్థనారాయణస్వామి క్షేత్రంలో హోటల్ నిర్వహణ హక్కు కోసం ఈ నెల 14న బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ సుబ్రహ్మణ్యం బుధవారం ప్రకటనలో తెలిపారు. హోటల్ నిర్వహణ హక్కు కోసం నిర్వహించే ఈ వేలంపాటలో పాల్గొనేవారు రూ.20వేలు డిపాజిట్ చెల్లించాలన్నారు.

Comments

G
Loading comments...