Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 11న జిల్లా స్థాయి అర్చరి ఎంపిక పోటీలు

Follow Udayam on Google
Mohammad Sep 07, 2026 8:42 AM అనంతపురంGeneral
ఈనెల 11న జిల్లా స్థాయి అర్చరి ఎంపిక పోటీలు - Udayam
జిల్లాస్థాయి ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈనెల 11వ తేదీన ఆర్డిటి స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ సోమవారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 24వ తేదీ నుంచి విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 9949279330 కు సంప్రదించాలన్నారు.

Comments

G
Loading comments...