Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 10న గూడూరులో మెగా జాబ్ మేళ

Follow Udayam on Google
I siva prasad Sep 07, 2026 11:05 PM నెల్లూరుGeneral
ఈనెల 10న గూడూరులో మెగా జాబ్ మేళ - Udayam
లక్ష్య ఫౌండేషన్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో గూడూరు డి ఆర్ డబ్ల్యు మహిళా కళాశాలలో ఈ నెల 10వ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు కోరారు. గూడూరు పట్టణంలోని డి ఆర్ డబ్ల్యు మహిళా కళాశాలలో లక్ష్య ఫౌండేషన్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో జరగనున్న మెగా జాబ్ మేళా కరపత్రాలను ఫౌండేషన్ నిర్వాహకులు మరియు కళాశాల అధ్యాపకులు విడుదల చేశారు.

Comments

G
Loading comments...