వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగరంలోని కోడిరామ్మూర్తి మైదానంలో ఈనెల 10న జాతీయ అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షు, కార్యదర్శులు మధుసూదనరావు, సాంబమూర్తి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి గల బాలబాలికలు జనన, ఆధార్ కార్డులతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు. ఎంపికైన వారు హైదరాబాద్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంటారు. ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

