వార్తలకు తిరిగి వెళ్లండి

ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సంగారెడ్డి ఎస్పీ పరిధిలోని పోలీస్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర మహమ్మద్ ప్రవక్త (స) ప్రేమ, కరుణ, దయ, సహనం, సోదరభావం సందేశాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మతసామరస్యం, ఐక్యత, మానవత్వం పెంపొందించాలని, ముఖ్యంగా యువత మతం పేరుతో రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

