Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నోటీసులు పోలీసు నోటీసులు కావు ఎమ్మార్వో

Follow Udayam on Google
mulugu rajeshwsr Aug 27, 2026 3:27 PM నిజామాబాద్General
ఈ నోటీసులు పోలీసు నోటీసులు కావు ఎమ్మార్వో - Udayam
ఓటర్ల జాబితాలో పేరు లేని వారికి జారీ చేసే నోటీసులు పోలీసు నోటీసులు కాదని ఎమ్మార్వో రవీందర్ రావుస్పష్టం చేశారు ఎమ్మార్వో సూచనలమేరకు సిరికొండలో జి పీ ఓ లకు బిఎల్ఓ లకు సూచనలు చేశారు ఓటర్ల జాబితాలో పేరు లేని కారణంగానే నోటీసులు ఇస్తామనితెలిపారు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు సంబంధిత ధ్రువపత్రాలు డ్రైవింగ్ లైసెన్స్ స్పాట్ స్పోర్ట్ వివిధ సంబంధిత ధ్రువ పత్రాలతో వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు

Comments

G
Loading comments...