Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 9న ఉచిత కంటి వైద్య శిబిరం

Follow Udayam on Google
ఈ నెల 9న ఉచిత కంటి వైద్య శిబిరం - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్‌ కాలనీలో ఓ ఆప్టికల్స్‌ లో ఈనెల 9న బుధవారం ఉదయం 9 గంటలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రిటైర్డ్‌ ఆప్తాలమిక్‌ ఆఫీసర్‌ బి.శివారెడ్డి తెలిపారు. కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తామన్నారు. ఆధార్‌, ఓటర్‌, రేషన్‌ కార్డు జిరాక్స్ తో పాటు ఫోన్ నెంబర్ తీసుకురావాలని సూచించారు.

Comments

G
Loading comments...