Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 7న 'ఛలో ఇందిరా పార్క్'

Follow Udayam on Google
Girish Bidkar Sep 02, 2026 7:45 PM హైదరాబాద్General
ఈ నెల 7న 'ఛలో ఇందిరా పార్క్' - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల రూ.15 వేల కోట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ BJYM ఆధ్వర్యంలో ఈ నెల 7న ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ వద్ద విద్యార్థి మహాధర్నా జరగనుంది. 40 లక్షల మంది పేద విద్యార్థుల సమస్యలపై సాగే ఈ పోరుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా పలువురు నేతలు హాజరుకానున్నారు.

Comments

G
Loading comments...