Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 5,6 తేదీలలో ఓటర్ల ప్రత్యేక ప్రచారం ‌- JC

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 03, 2026 1:31 PM విజయనగరంGeneral
ఈ నెల 5,6 తేదీలలో ఓటర్ల ప్రత్యేక ప్రచారం ‌- JC - Udayam
ఈ నెల 5 , 6 తేదీలలో SIR లో భాగంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు విజయనగరం జిల్లా జాతీయ కలెక్టర్ సేధు మాధవన్‌ తెలిపారు. ఈ మేరకు ఆ రెండు రోజులూ BLO లు తమ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉంటారని తెలిపారు. గురువారం ఆమరావతి నుంచి CEO వివేక్‌ యాదవ్‌ నిర్వహించిన VC లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఓటర్ల సవరణ ప్రక్రియ పురోగతిని ఆయన వివరించారు.

Comments

G
Loading comments...