Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 31 లోగా PMFBY నమోదు చేసుకోవాలి - MAO

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 25, 2026 9:35 PM విజయనగరంGeneral
ఈ నెల 31 లోగా PMFBY నమోదు చేసుకోవాలి - MAO - Udayam
ఈ నెల 31లోగా PMFBY నమో చేసుకోవాలని విజయనగరం జిల్లా వంగర మండల వ్యవసాయ అధికారి కన్నబాబు సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షభావ పరిస్థితుల కారణంగా పంటలు దిగుబడి తగ్గి అవకాశం ఉందని ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటకు నష్టం సంభవించినప్పుడు పంటల బీమా రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తుందన్నారు. వ్యవసాయ రుణాలు పొందిన రైతులు తమ 1B, ఆధార్‌ నంబరుతో బ్యాంకులో PMFBY నమోదు చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...