Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 27 బొబ్బిలి లో చెకుముకి టాలెంట్ టెస్ట్ - JVV

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 20, 2026 8:08 PM విజయనగరంGeneral
ఈ నెల 27 బొబ్బిలి లో చెకుముకి టాలెంట్ టెస్ట్ - JVV - Udayam
ఈ నెల 27 న విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ, గ్రామీణ ప్రభుత్వ, పైవేట్‌ పాఠశాలల్లో చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు శివానంద్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం టాలెంట్‌ టెస్ట్‌ పోస్టర్లను బొబ్బిలిలో విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మండల స్థాయి టెస్ట్‌కు ఎంపిక అవుతారని తెలిపారు.

Comments

G
Loading comments...