Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 26న ఏపీ కేబినెట్ సమావేశం

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 11:22 AM అమరావతిGeneral
ఈ నెల 26న ఏపీ కేబినెట్ సమావేశం - Udayam
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 26న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...