Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 24న (T.U) పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ

Follow Udayam on Google
RR REDDY Aug 21, 2026 9:29 AM నిజామాబాద్General
ఈ నెల 24న (T.U) పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ - Udayam
తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సమావేశాన్ని ఈ నెల 24న నిర్వహించనున్నారు. సమావేశానికి సంబంధించి సభ్యులకు అధికారులు సమాచారమందించడంతో పాటు ఎజెండా అంశాలను పంపించారు. గతేడాది అక్టోబర్‌లో 2012 నియామక ప్రక్రియ (1/2012, 2/2012)ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రద్దు చేయడం, ఇటీవల పదోన్నతుల అంశం చర్చకు రావడంతో ఈసీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...