వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోల నిరవధిక బంద్ చేపట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ నాయకులు ప్రకటించారు.
జగిత్యాలలో జరిగిన అత్యవసర సమావేశంలో ఆటో సంక్షేమ బోర్డు, నెలకు రూ.12 వేల ఆర్థిక సాయం, ఆటోనగర్ల ఏర్పాటు తదితర హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

