వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 12 న విజయనగరం విజ్జి స్టేడియంలో రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు జిల్లా జట్టు ఎంపికను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు లీలాకృష్ణ, శ్రీకాంత్‌లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ పోటీలు అండర్ 18, 20 వాళ్లకు పరుగు, జంప్, త్రోస్‌లో జరుగునన్నారు. ఆశక్తి గల క్రీడా కారులు టెన్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకొని ఆరోజు ఉ.9 గం.కి హాజరు కావాలన్నారు.
Comments
Loading comments...

