వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు వర్సిటీలో ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ICICI బ్యాంక్ జాబ్ డ్రైవ్ జరగనుంది.2025, 2026లలో UG, PG పూర్తి చేసిన 21-24 ఏళ్ల వారు రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులకు అర్హులు.
ఎంపికైన వారికి ఉచిత శిక్షణ, వసతి, భోజనం, PF, ESIతో పాటు నెలకు రూ.18,000 వేతనం ఇస్తామని వీసీ ఆచార్య డి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. అర్హులు సద్వినియోగం చేసుకోవచ్చు.
Comments
Loading comments...

