Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 10న చలో హైదరాబాద్ కార్యక్రమం

Follow Udayam on Google
ఈ నెల 10న చలో హైదరాబాద్ కార్యక్రమం - Udayam
అచ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియం, ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో ఉద్యోగులకు రావలసిన పీఆర్సి, డీఏ బకాయిలు విడుదల చేయాలని ఈ నెల 10న చలో హైదరాబాద్ కార్యక్రమం వాల్ పోస్టర్లను జేఏసీ నాయకులు మంగళవారం విడుదల చేశారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఉద్యోగులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు కోరారు.

Comments

G
Loading comments...