వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ జాబితాలో పేరుండి, స్లిప్ లేకపోయినా అధీకృత గుర్తింపు కార్డుతో ఓటు వేయొచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.
ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ సహా 20 రకాల గుర్తింపు కార్డులను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

