వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు మండలంలోని 'తోనం' జలపాతం అద్భుతమైన పిక్నిక్ స్పాట్గా మారింది. తూర్పుకనుమల కొండల మధ్య, లోతు తక్కువగా, ఎంతో సురక్షితంగా ప్రవహించే ఈ సహజ జలధారలో స్నానాలు చేసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు.
ప్రకృతి ప్రశాంతతను ఆస్వాదించడానికి, వీకెండ్లో సరదాగా గడపడానికి ఈ ప్రాంతం ఎంతో అనుకూలమైనది. మిగతా జలపాతాలతో పోలిస్తే ఇది ఎంతో సురక్షితమైనదిగా పేరుగాంచింది.
Comments
Loading comments...

