వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
గౌడన్నలు తలుచుకుంటే వచ్చే ఎన్నికల్లో 117 సీట్లతో అధికారంలోకి వస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మీరు కల్లు పోసేటప్పుడు కస్టమర్లు కూర్చున్నంత సేపు ఈ ప్రభుత్వం మంచిదని అందరికీ చెప్పండి. అలా చెబితే అధికారం మళ్లీ మనదే - అని ఆయన అన్నారు.
Comments
Loading comments...

