Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్పు లేదు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jun 27, 2026 4:04 PM జాతీయంవినోదం
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్పు లేదు - Udayam
‘ఇడుపు కాయితం’ టైటిల్‌పై వస్తున్న వివాదాలపై నిర్మాత బన్ని వాస్ స్పందించారు. కథ, నేపథ్యానికి అనుగుణంగానే టైటిల్ ఖరారు చేశామని, సినిమాను లేదా టైటిల్‌ను మార్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కథ ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదని, వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించామని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను పట్టించుకోకుండా, సినిమాపైనే దృష్టి పెట్టామని బన్ని వాస్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...