వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ సూచించారు. ఆసుపత్రి రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం, వైద్యుడి విద్యార్హతలు, టీఎస్‌ఎంసీ రిజిస్ట్రేషన్ నంబరును తప్పనిసరిగా పరిశీలించాలన్నారు.
వైద్యుడిపై సందేహముంటే టీఎస్‌ఎంసీ వెబ్‌సైట్‌లో వివరాలు సరిచూసుకోవాలని తెలిపారు. నకిలీ వైద్యుల సమాచారం తెలిస్తే 112కు లేదా సమీప పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు.
Comments
Loading comments...

